ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Wednesday, 22 June 2011

'రసరంజని 'నాటకోత్సవాలు



ప్రముఖ నటులు,దర్శకులు,నాటక రచయిత,జానపద కళా ప్రయోక్త అయిన

శ్రీ మొదలి నాగభూషణ శర్మ గారికి 

(75 సంవత్సరాలు నిండిన)
అమృతోత్సవ శుభ సందర్భంగా

హైదరాబాద్ రసరంజని సంస్థ వారు

ఈనెల జూన్ 25 నుండి 29 వరకు
రవీంద్రభారతి లో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు.
రోజూ ఒక నాటక ప్రదర్శనతో హాస్యం పండించబోతున్నారు.

ఆ వివరాల బ్రోషర్ ను నా చేతి రాతతో
శ్రీ.కె.వి.రమణ గారు (ఐ.ఏ.ఎస్)రూపొందింపచేసారు.

అందరూ ఆహ్వానితులే!

ఇవిగో ఆ వివరాల బ్రోషర్ పేజీలు.









































1 comment:

  1. సుధామ గారూ !

    మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు. కార్యక్రమాలు వైభవోపేతంగా జరగాలని కోరుకుంటూ.....

    ReplyDelete