ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Tuesday, 28 June 2011

వుర్రేయ్! ఇలా చూడు..లేక మళ్ళీ నేనే (బాపు గురించి)



ఆంధ్రభూమి వారపత్రిక సంపాదకులైన

శ్రీమతి.ఎ.ఎస్.లక్ష్మి గారు

బాపు బొమ్మలకొలువైన సందర్భంగా

వారి మాస పత్రిక కు

దాని గురించి రాయమని కోరారు.



ఆ సందర్భంగా రాసిన వ్యాసం

33 వ జన్మదిన ప్రత్యేక సంచిక

జూలై'2011 ఆంధ్రభూమి  మాసపత్రిక లో
ప్రచురితమైంది.



తక్కువేమి మనకు బాపు ఒక్కరుండు వరకూ

శీర్షికన వచ్చిన
 
ఆ వ్యాసం

మీ అందరితో పంచుకుందామని....

(క్రింద పేజీల మీద ఒక దాని తరువాత ఒకటిగా డబుల్ క్లిక్ చేస్తే ఒక్కొక్కటీ పెద్ద సైజ్ లో చదువుకోవచ్చు.తెలుసుగా!)



4 comments:

  1. ఇదిగో ఇప్పుడే పరిగెడుతున్నా ఆంధ్రభూమి కోసం. నా 14వ(Vol) బాపూగారి ఆల్బమ్ లోకి మరో మంచి ఆర్టికల్ చోటుచేసుకుంటున్నది !
    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. నిజమే బాపు బొమ్మలు మనల్ని మురిపించాయి, మరిపించాయి అనడంలో సందేహం లేదు.. చాలా బాగా రాసారండి ..ధన్యవాదాలు

    ReplyDelete
  3. సుధామ గారూ !
    బాపు గారి బొమ్మల వైభవాన్ని అందంగా అందించారు. బాపు గారి ఋణం తెలుగు వారు తీర్చుకోలేనిది.ధన్యవాదాలు.

    ReplyDelete
  4. సుధామ గారు, నమస్కారం
    'బాపు బొమ్మల కొలువు కొలువైన హృదయంతో చాలా చక్కని వ్యాసం వ్రాసారు..బాపు గారి కార్టూన్స్ చూస్తే నవ్వుతాం ..తలచుకుంటే నవ్వుతాం. ఏదైనా కథ చదవాలంటే ముందు ఆయన బొమ్మలు చూసి అప్పుడు కథ మీద అభిమానం పెంచుకుని అప్పుడు కథ చదువుతాం. బొమ్మల చేత మాటలాడించే చిత్రకారుడు ఆయన.బాపు బొమ్మలు చూసిన ప్రతీవాడు అనేమాటే అయినా నా తృప్తి కోసం ఈ రెండుమాటలూ..ఆయన సంస్కారహృదయం చెప్పడానికి నా స్వానుభవం...మా నాన్నగారు వ్రాసిన తులసీ రామాయణానికి (తెలుగు) ఆయనను ముఖచిత్రం కోరాం.రాముడే వచ్చాడు. పంపిస్తూ .."ఈ చిత్రం మీకు నచ్చి ఉపయోగించుకునే పక్షంలో ...(ఎంత పంపించాలో వ్రాసారు). ఆయన బొమ్మ నచ్చకపోవడమా... పుస్తకాలకు బాపు ముఖచిత్రమంటేనే విలువ కాదా.
    మీ వ్యాసం బాగుంది...శలవు.

    ReplyDelete