అమ్మ పాడే జోలపాటలు, లాలిపాటలు ఎంత కమ్మనైనవోకదా!
కృష్ణశాస్త్రి గారు రేడియోలో ఎప్పుడు ప్రసంగించారో తెలియదు గానీ
నేను పుట్టడానికి రెండు రోజుల ముందురోజుతేదీ సంచికగా వెలువడిన
'తెలుగు స్వతంత్ర' వారపత్రికలో
ఈ ప్రసంగ వ్యాసం అచ్చు అయ్యింది.
మీరూ ఈ రేడియో ప్రసంగవ్యాసం చదవండి.
మీ అమ్మ లాలిపాటల తరుణాలను హాయిగా తలుచుకోండి.
No comments:
Post a Comment