ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Sunday, 8 May 2011

లిఖితపత్రికలు




పాఠశాలలో 8 వ తరగతిలో వున్నప్పుడే
'విజ్ఞాన జ్యోతి '
అనే లిఖిత పత్రికనూ
ఆ తరువాత 1967 లో
'యువమిత్ర '
అనే లిఖిత మాస పత్రికనూ
నా సంపాదకత్వంలో చాలా సంవత్సరాలు నడిపాను.



హైదరాబాద్ లోని
శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో,
గాంధీ స్మారకనిధి గ్రంథాలయంలో ,
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో
దానిని విడతలవారీగా పాఠకులు చదివేందుకు వుంచేవారం.


యువమిత్ర లిఖిత పత్రికపై ఆ నాటి ఒక సంచికలో
18.1.1974 నాడు
డాక్టర్.సి.నారాయణరెడ్డి గారి అభిప్రాయం ఇది.



ఇటీవల దూర దర్శన్  సప్తగిరి లో
'తెలుగు తోట  'కార్యక్రమం లో ధారావాహికంగా లిఖిత పత్రికల గురించి
నా లఘు ప్రసంగాలు ప్రసారమయ్యాయి.




మీ అభిప్రాయాలను ఈ బ్లాగ్ లోనే కామెంట్లలో తప్పక రాస్తారుగా!











3 comments:

  1. అది నేను DOL చదివినప్పటి మాట! అప్పుడు సుధామ గారితో సహాధ్యాయి అయ్యే అదృష్టం కలిగిన రోజులు అప్పటి ఈ లిఖిత పత్రికలూ,అయనస్నేహశీలత ఇన్ని ఏళ్ల వరకు వారిని నా స్మ్రుతి పధంలో చిరస్థాయిగా నిలిపినాయి.ఐతే దూర దర్శన్ సప్తగిరి లో 'తెలుగు తోట'కార్యక్రమం లో ధారావాహికంగా లిఖిత పత్రికల గురించి ప్రసారమైన వారి లఘు ప్రసంగాలు వినే అవకాశం మాత్రం కలుగలేదు. వీలయితే వాటి files "తలుచుకునే తరుణాలు" లో వుంచగలిగితే మా లాటి వారికి వినగల్గే అవకాశం వుంటుంది. సాధ్యపడుతుందా?

    ReplyDelete
  2. nice to know about your exploits in telugu magazine
    damodhar.rao musham 09441816605
    Convener Intellectual Cell
    ANDHRAPRADESH CONGRESS COMMITTEE
    http://historyofcongress.blogspot.com/

    ReplyDelete
  3. http://historyoftelugucinema.blogspot.com/

    President of INDIA & C M of AP released Book on 500 years of SriKrishnaDevaraya
    With my paper on ROCK IRRIGATION OF VIJAYANAGARA EMPIRE[sept2010]
    125 Years of congress celebrations at Gandhi Bhavan HYD,,CM,PCC President,
    Jaipal ReddyDigvijay Singh,inaugurated,Photo and Stamp Exhibition of my son ADARSH.
    PRIME MINISTER of INDIA Shri.Rajiv Gandhi released my BOOK,1989
    Gave RAHUL GANDHI Telangana Satavahana coin in March 2010,
    Father of the ADARSH,Youngest Stamp collector,1998
    Calculated velocity of light from Maha Bharata,1012AD,Indian Epic,1986


    http://onedaycricketgame.blogspot.com/
    http://islamicsciences.blogspot.com
    damodhar9.blogspot.com

    ReplyDelete