ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Thursday, 12 May 2011

'ఉపనిషత్ సుధాలహరి ' సంపాదకీయం


జంటనగరాల ఫ్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ
                            'యువభారతి '

గత అక్టోబరు '2010 లో

హైదరాబాద్ లోని శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం లో
23.10.2010 నుండి 28.10.2010 వరకు

'ఉపనిషత్ సుధాలహరి '

పేరిట దశోపనిషత్తుల పై ప్రముఖ పండితులచే ఉపన్యాస సభలను దిగ్విజయంగా నిర్వహించింది.


















ఆ ప్రసంగ వ్యాసాలను ఒక పుస్తకం గా డి.వి.డి.తో బాటుగా 16 మే'2011 న భాషానిలయంలోనే ఆవిష్కరించబోతోంది.




















యువభారతి ప్రచురణల ప్రధాన సంపాదకుని గా
ఆ గ్రంధానికి నేను రాసిన ముందుమాట ఇది.












No comments:

Post a Comment