ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Wednesday, 18 May 2011

'వంటింటి పజ్యాలు '

హాస్యప్రభ అనే మాసపత్రిక

హైదరాబాద్ నుండి జూలై 1975 లో ప్రారంభమై

కొన్ని సంవత్సరాలు నడిచింది.



రచయిత బాలం వెంకటరావు వాళ్ళ మామయ్య దాని

అధిపతి అని గుర్తు.


కార్టూనిస్ట్ గూడూరి వాళ్ళ మామయ్యేమో ..సరిగా గుర్తు

లేదు.

నేను అందులో పజిల్స్, కార్టూన్లు,

సంచిక గురించి కరపత్రాలూ కూడా డిజైన్ చేసేవాడిని.



1976 లో అందులో 'వంటింటి పజ్యాలు ' అని

నెలనెలా కార్టూన్ కవితలుగా రాసాను.

అందులోవే ఇవి.






2 comments:

  1. వంటింటి పజ్యాలు చాలా బావున్నాయండి వంకాయల వారం..బెండకాయల వారం, గోడకి పట్టిన బూజుని పనిమనిషి పీచుమిఠాయి అనడం..గిన్నెలు తళతళ లాడడం కోసం 'ఆయన్ని' వాడడం..చాలా చాలా బాగున్నాయండి..ధన్యవాదాలు సుధామ గారు

    ReplyDelete
  2. నాటికి నేటికి కాలదోషం పట్టని నవ్వుల రువ్వులు......

    ReplyDelete