ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Thursday, 19 May 2011

ఆరుద్ర గారి 'వేమన్నవేదం' కు నా ముందుమాట


'వేమన్న వేదం' పేరుతో
ఆరుద్ర గారిచే

ప్రజాకవి వేమన 40 పద్యాలకు

రసార్ద్రమైన వ్యాఖ్యానంతో

1974 లో

యువభారతి సంస్థ

పదివేలకు పైగా కాపీలు ప్రచురించింది.

ఉగాదికి వేసిన కాపీలన్నీ అయిపోయి

విజయదశమికి మళ్ళీ అయిదువేల కాపీలు ప్రచురించాము.

1981 లో మూడవ ముద్రణ,

2010లో నాల్గవముద్రణ జరిగిన ఆ గ్రంథం

2010 దీపావళికి అయిదువేల ప్రతులతో

మళ్ళీ అయిదవముద్రణ పొందింది.

ప్రస్తుతం యువ భారతి ప్రచురణల ప్రధాన సంపాదకునిగా
దానికి ముందుమాట రాసే సదవకాశం నాకు కలిగింది.
  అయిదవముద్రణలో పాఠకులతో పంచుకున్న కబుర్లే ఇవి.

No comments:

Post a Comment