ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Thursday 26 May 2011

ఒక కామర్స్ పుస్తకానికి నా పీఠిక.


అకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో
తెలుగు విభాగానికి
చాలాకాలం కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన నేను,
వృత్తిలో భాగంగా కేవలం సాహిత్యకార్యక్రమాలే కాక
అనేక డెవలెప్ మెంట్ కార్యక్రమాలు,సాంఘిక ,ఆర్థిక విషయాలపై ప్రసంగాలూ,చర్చలూ,గోష్టులూ ఎన్నో ప్రసారంచేశాను.

ఆయా రంగాలలో నిష్ణాతులైన వివిధరంగాల ప్రముఖులెందరో
అందుకు ఆహ్వానింపబడి వచ్చేవారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ శాఖలో
ప్రొఫెసర్ గా పనిచేస్తూ వుండిన
ఆచార్య కోటమరాజు రామకృష్ణశర్మ గారు
ఆ శాఖాధిపతిగా బిజీగా వుంటూ కూడా
కాదనక ప్రసంగకర్తగా వస్తూ వుండేవారు.

2001 లో అయన తన ఎనలిటికల్ ఇంగ్లీష్ ,తెలుగు వ్యాసాలను
'కరెంట్ ఇష్షూస్ఇన్ ఎకనమిక్స్ అండ్ కామర్స్ ' పేరిట
గ్రంథంగా ప్రచురిస్తూ
దానికి నేను పీఠిక రాయాలని పట్టుపట్టడం
నా మీద ఆయనకుగల అభిమానానికి తార్కాణం.



ఆయన తన ప్రిఫేస్ లో నా గురించి తలపోసిన మంచిమాటలు నాకు ఆనందదాయకాలు.




ఆ పుస్తకానికి 'మిత్రవాక్యం' పేరిట నేను రాసిన ముందుమాట మీ కోసం....

No comments:

Post a Comment