ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Tuesday, 17 July 2012

79 సంవత్సరాల క్రితం జోకులు





జోకులు అనేవిఎప్పటివైనా ఎప్పటికప్పుడుసరికొత్తగానే నవ్వు తెప్పిస్తాయి.
వాటికి కాపీరైట్ అంటూవుంటుందని చెప్పలేం.


1933 నాటి రోజుల లో విశాఖపట్నం నుండి
'సరస్వతి 'అనే వారపత్రికను
శ్రీ వెంపటి సత్యనారాయణ,శ్రీ మట్టా గురుమూర్తి గారలు వెలువరించే వారు.


ఆ పత్రికలో 'నవ్వుల నక్షత్రాలు ' పేర ప్రచురితమైన జోక్స్ పేజీ ఇది.
భాష కొంచం గ్రాంధికంగానూ ,అక్షరాలు కొన్ని మృగ్యమయ్యీ వున్నాయి కానీ వాటిల్లో విషయం గ్రహించడం కష్టం కాదు చూడండి.

2 comments:

  1. సుధామ గారు,మీరు ఈ టపాలో పేర్కొన్న శ్రీ మట్టా గురుమూర్తి గారు వరహాల చెట్టిగారి తండ్రి.మీ బ్లాగులో వారితండ్రి గారు ప్రచురించిన పత్రిక గురించి చెబితే చాలా సంతోషించారు.వారి దగ్గరకూడా ఆ పత్రికకాపీలు లేవు ఒక్కటికూడా.

    ReplyDelete
  2. ధన్యవాదాలు రాజేంద్రకుమార్ గారూ! వరహాలు గారికి నా నమస్కృతులు.

    ReplyDelete