ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Wednesday, 18 July 2012

నూరేళ్ళ క్రితం పత్రిక నూరేళ్ళ క్రితం వ్యాసం




1912 ఏప్రెల్ '10 వ తేదీతో
ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక
మూడువందలపేజీలకు పైగా రచనలతో, ఛాయాచిత్రాలతో వెలువడింది.


అందులో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు
కవిత్వం గురించి రాసిన వ్యాసం
వంద సంవత్సరాల తరువాతఈ 2012 లోకూడా 
ఇవాళ్టికీ తాజాగా ఎలా భాసిస్తోందో
మీరే చదివి చూడండి.


కవిత్వ ప్రేమికులూ ,కవిత్వాభిమానులూ 
గుర్తించవలసిన విషయాలు
ఈ వ్యాసంలో కొన్ని
నేటికీ చర్చనీయాంశాలు

1 comment:

  1. నా దగ్గర 1932 , ఎనభై ఏళ్ళ నాటి ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక వుంది. వంద ఏళ్ళ నాటి పత్రిక చూపించి నన్ను ధన్యుణ్ణి చేశారు సుధామ గారూ !!

    ReplyDelete