ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Saturday 3 March 2012

రెండు కవితాసంపుటులు పై ఒకచోటే సమీక్ష



డిసెంబర్"2011 లో విడుదలైన
నా రెండు కవితాసంపుటులు

'చిత్రగ్రంథి ',

'కవికాలమ్' లపై

ఈ నెల
మార్చి '2012
'చిత్ర ' మాసపత్రికలో


ఒకచోటే సమీక్ష రావడం
ఒక విశేషం.

సమీక్షకులు శ్రీ విహారి.



No comments:

Post a Comment