Showing posts with label సాగుతున్న సాహితీయాత్ర. Show all posts
Showing posts with label సాగుతున్న సాహితీయాత్ర. Show all posts
Wednesday, 4 July 2012
Saturday, 12 May 2012
'కవికాలమ్ 'పై శ్రీ టి.ఉడయవర్లు
Saturday, 3 March 2012
రెండు కవితాసంపుటులు పై ఒకచోటే సమీక్ష
Thursday, 1 March 2012
జనగణమన కబుర్లు
జాతీయగీతంగా
వంద సంవత్సరాల చరిత్ర సంతరించుకున్న
రవీంద్రుని రచన
'జనగణమన ' గురించి
సృజనప్రియ
ఈ మార్చినెల సంచికలో
నా విశ్లేషణాక్షరాలు...
వంద సంవత్సరాల చరిత్ర సంతరించుకున్న
రవీంద్రుని రచన
'జనగణమన ' గురించి
సృజనప్రియ
ఈ మార్చినెల సంచికలో
నా విశ్లేషణాక్షరాలు...
Monday, 2 January 2012
పత్రికావార్తలలో నా పుస్తకావిష్కరణ సభ
డిసెంబర్ 28 న
నా కవిత్వం పుస్తకాలు 'చిత్రగ్రంథి','కవికాలం'
హైదరాబాద్ చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో ఆవిష్కృతమయ్యాయి కదా!
ఆ సభ గురించిన వార్తలు అన్ని తెలుగు పత్రికలలోనూ మరునాడు 29 గురువారం 2011 న రావడం
నాకు సంతోషాన్ని కలిగించింది.
అందుకు పత్రికాధిపతులకు,
ఆ యా పత్రికల సాంస్కృతిక విలేఖరులకు
నా ధన్యవాదాలు.
అవి ఇవిగో.....

ఆవిష్కరణ ఫొటో
Sunday, 7 August 2011
పరిణత ప్రయాణం' నిషాదం '
Tuesday, 12 July 2011
ఈ నాటి ఈ బంధమేపాటిదో.....
Tuesday, 28 June 2011
వుర్రేయ్! ఇలా చూడు..లేక మళ్ళీ నేనే (బాపు గురించి)
ఆంధ్రభూమి వారపత్రిక సంపాదకులైన
శ్రీమతి.ఎ.ఎస్.లక్ష్మి గారు
బాపు బొమ్మలకొలువైన సందర్భంగా
వారి మాస పత్రిక కు
దాని గురించి రాయమని కోరారు.
ఆ సందర్భంగా రాసిన వ్యాసం
33 వ జన్మదిన ప్రత్యేక సంచిక
జూలై'2011 ఆంధ్రభూమి మాసపత్రిక లో
ప్రచురితమైంది.
తక్కువేమి మనకు బాపు ఒక్కరుండు వరకూ
శీర్షికన వచ్చిన
ఆ వ్యాసం
మీ అందరితో పంచుకుందామని....
(క్రింద పేజీల మీద ఒక దాని తరువాత ఒకటిగా డబుల్ క్లిక్ చేస్తే ఒక్కొక్కటీ పెద్ద సైజ్ లో చదువుకోవచ్చు.తెలుసుగా!)

Thursday, 19 May 2011
ఆరుద్ర గారి 'వేమన్నవేదం' కు నా ముందుమాట
'వేమన్న వేదం' పేరుతో
ఆరుద్ర గారిచే
ప్రజాకవి వేమన 40 పద్యాలకు
రసార్ద్రమైన వ్యాఖ్యానంతో
1974 లో
యువభారతి సంస్థ
పదివేలకు పైగా కాపీలు ప్రచురించింది.
ఉగాదికి వేసిన కాపీలన్నీ అయిపోయి
విజయదశమికి మళ్ళీ అయిదువేల కాపీలు ప్రచురించాము.
1981 లో మూడవ ముద్రణ,
2010లో నాల్గవముద్రణ జరిగిన ఆ గ్రంథం
2010 దీపావళికి అయిదువేల ప్రతులతో
మళ్ళీ అయిదవముద్రణ పొందింది.
ప్రస్తుతం యువ భారతి ప్రచురణల ప్రధాన సంపాదకునిగా
దానికి ముందుమాట రాసే సదవకాశం నాకు కలిగింది.
ఆ అయిదవముద్రణలో పాఠకులతో పంచుకున్న కబుర్లే ఇవి.

Subscribe to:
Posts (Atom)