ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Sunday 25 September 2011

'ఉపనిషత్ సుధాలహరి '




2010 లో ' వేద విజ్ఞాన లహరి ' ప్రచురించిన
యువభారతి

ఉపనిషత్ ల పై
2010 అక్టోబర్ లో ప్రసంగ పరంపరనేర్పాటు చేసి

ఏప్రెల్ '2011 లో
'ఉపనిషత్ సుధాలహరి ' పేరిట
ఆ దశ ఉపనిషత్ ల వ్యాసాలనూ
పుస్తకంగా ప్రచురించింది.



యువభారతి ప్రధాన సంపాదకునిగా
ఆ గ్రంధానికి
నేను రాసిన
ముందుమాట ఇది.










పుస్తకం వెల, ప్రతులు లభించు చోటు వివరాలు ఈ కింద పేజ్ లో వున్నాయి.



(ప్రతి పేజ్ ఇమేజ్ లపై డబుల్ క్లిక్ చేసి పెద్ద సైజ్ లో చదవవచ్చు)



1 comment:

  1. "సమాజం అంటే వ్యక్తుల సమూహం! అంచేత వ్యక్తులు బాగుపడే శక్తులు ఏవో గుర్తిస్తే సమాజమూ బాగుపడుతుంది. అందువల్ల వైయక్తిక ప్రయోజనాలకంటే,సామాజిక ప్రయోజనాలు ముఖ్యం.అదే అసలైన ధర్మం! ధర్మబద్ధ జీవనం గడపటం అంటే, తనూ తనతోపాటు సమాజమూ
    -పరస్పర ఆధారితమై-సుఖ సంతోషాలతో జీవించటమే!" ప్రస్తుతపరిస్థితుల్లో ప్రజల ఆదర్శప్రాయమైన నడవడికి మార్గ దర్శకం పైన చేసిన ఉపదేశం!

    ReplyDelete