ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Wednesday 31 August 2011

'కవిగానే కనుమూస్తా'





 'వెన్నముద్దలు '
కవిగా పేరొందిన
కె.జనార్ధన మహర్షి
ఐదో పుస్తకం
సరికొత్త కవితా సంకలనం
'కవిగానే కనుమూస్తా'.







నలుగురితో
ముందు మాటలు రాయించిన మహర్షి
అందుకు నన్నూ ఎంపిక చేసుకోవడం
తన సహృదయత,
నా పట్ల అభిమానం తప్ప
మరేమీ కావు.
తన కవితా సంకలనంపై
నేను రాసిన
ముందుమాట ఇది.








ఇంకా ఆవిష్కరణ సభ జరగని
ఈ పుస్తకం ప్రతులకు,
కవి గారిని సంప్రదించడానికి
చిరునామా దిగువ పుటలో చూడవచ్చు






(పేజ్ ఇమేజ్ ల పై డబుల్ క్లిక్ చేసి పెద్దసైజ్ లో చదవవచ్చు.)




No comments:

Post a Comment